Saturday, December 12, 2020

 గర్ల్స్కూల్, కె జి ఎచ్ ,  ఏ వి ఎన్ కాలేజ్, 1టౌన్ పోలీస్ స్టే ష న్ ఆఖ రి స్టాప్ లో జగన్నాధ రావ్ గారు కండక్టర్ కి డబ్బులిచ్చేవారు. అదొక గ మ్మ త్తైన జ్ఞాపకం.

ఆయనతో మరొక తీపి జ్ఞాపకం.

మామిడి పళ్ల సీజన్ వస్తే పిల్లలకి పండగే. జగన్నాధ రావ్ గారు బుట్టలతో పళ్ళు. కొనేవారు. తను తినకపోయినా  కొనే వారు. 

మరొక అనుభవం మరువరానిది. రోజూ ఇద్దరి పిల్లల్ని తీసుకుని 4,5 మైళ్ళు నడిచేవారు. ఆసమయంలో ఆయన ఎన్నో విషయాలు వివరంగా చెప్పి మా ప్రపంచ జ్ఞానాన్ని పెంచేరు.

సుమారు ఆరోజుల్లో నే రావి మహాలక్ష్మి గారూ ఆవిడ కుమార్తె గౌరీ నాగేశ్వరీ దేవి అన్నవరం వచ్చి అలాగే జగన్నాధపురంలో వుండేవారు.

గౌరీ గారు అవివాహిత. కవయిత్రి. రామాయణం పద్యరూపంలో రచించిన పండితురాలు. పరిచయాలు పెరిగి ఆవిడ తమ్ముడి వివాహం బులుసు ఆనంతలక్ష్మి తో జరగటంలో నా (45-38-18) పాత్ర ఉంది.

ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది. 

బంగారుతల్లి పుట్టినప్పుడు సీతాపిన్ని అక్కగారు చెల్లాయమ్మ సహాయానికి వచ్చి అందరితో కలివిడిగా ఉం డేది.

సుభద్ర మ్మగా రి చెల్లెలు సూర్యకాంతం భర్తతో రైల్వె క్వార్టర్స్ లో ఉండేది .కానీ తరచు తలి దండ్రుల్ని తోబుట్టువుల్నీ చూడ టా నికి వస్తూ ఉండేది. మరొక చెల్లెలు దగ్గర వూరిలో నే వుంటూ వస్తూ పోతూ ఉండేది. ఆమె భర్త వైద్యం కోసం తరచు విశాఖపట్నం రావలసి వచ్చేది. కొన్నాళ్ళకి ఒకే కొడుకు కాలేజి చదువుకు వచ్చేడు. నాకు ఊ పిరి పీల్చుకోవటం కష్టమయేలా ఇంట్లో 10-14 మంది వుండేవారు. సీతపిన్ని అక్కగారు పిల్లలు (రావి వారు) వచ్చి ఎక్కువ రోజులు గడిపేవారు. ఎవరికైనా యూనివర్సిటీ లో ప్రవేశం దొరికితే నా దగ్గరకు వచ్చి కనీసం వారం రోజులైనా వుండి వెళ్తుండేవారు. ఆదాయం లో వృద్ధి లేకపోయినా వ్యయం పెరుగుతూ వుండేది. ఆ సమయంలోనే

Friday, December 11, 2020

 రామలక్ష్మణులవలె రెండు సపోటా చెట్లు ఇంటికి నీడ ని మాత్రం ఇచ్చే వి. ఇంటి నిండాఅరటి చెట్లు, గోడ వార్న కొబ్బరిచెట్టు, మూడొంతుల ఖాళీస్థలం లో పూ ల మొక్కలు పట్నంలో ఉన్న నేను వచ్చిన వారికి ఎంతో నచ్చే ను.

ఇంటి యజమానురాలికి పువ్వుల మొక్కలు అంటే పిచ్చి. మందార, నందివర్ధనం,మల్లె, సన్నజాజి, గన్నేరు, కనకాంబరం పువ్వుల మొక్కలు , పెద్ద జామి చెట్టు , రాచ ఉసిరి, మామిడి చెట్లు నన్ను ఆకర్షణీయంగా ఉంచేవి.

కొన్ని ఇబ్బందులు కూడా ఉండేవి. వీధిలోని పిల్లలు ఉసిరికాయల కోసం జామికాయల కోసం విసిరే రాళ్లు నాకు తగిలేవి. అరటి చెట్లు ఎన్నో ఉండేవి. ఇంట్లో తరచు అరటి కాయ కూర వండేవారు.

కొన్ని సంఘటనలు గుర్తున్నాయి.. ఇంటి పెద్ద ఉదయానే లేచి పూలు కోయడం అలవాటు. ఒకనాడు నందివర్దనామ్ పూలు కొస్తుంటే  ఏదో కుట్టింది అని హడావుడి చేస్తే పెద్దాసుపత్రి కి తీసుకు వెళ్ళేరు. అక్కడ ఆయన చేసిన హడావుడి కి ఆసుపత్రి అంతా చిందులు వేసిందని వినికిడి. ఇంటి యజమానురా లి రెండో తమ్ముడు పోస్టుమాస్టర్. ఆరోగ్యానికి మారు పేరు. క్రమశిక్షణలో దిట్ట. అతనంటే అందరికి భయం, గౌరవం . 1957లో అనుకుంటాను. పచ్చకామెర్లు వచ్చి విశాఖపట్నం లో పెద్దాసుపత్రిలో సుమారు మూడు  మాసాలు చికిత్స తో కొలుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో పరిస్థితులకు నేను మాత్రమే సాక్షి. ముసలి తండ్రి కామెర్ల పసరు మందు కోసం ప్రతీ గురువారం ఉదయం 6 కి లేచి మూడు మైళ్ళు వెళ్లి మందు తే వటం అతని ఆతృతకి తార్కాణం. ఇంట్లో ఉదయం ఇంట్లో చేసిన కాఫీ , దారిలో మణి స్ కెఇఫ్ లో ఇడ్లి తీసుకుని 630కి రాజేంద్ర ప్రసాద్ వార్డ్ లో అందజేసి తిరిగి ఇంటికి వచ్చి 10 కి కాలేజ్కి వెళ్ళటం అసాధ్యం అయినా చేసేరు. దేవుని దయ వలన ముసలి దంపతుల , భార్య పూజల వలన ఆరోగ్యంగా ఆయన ఇంటికి రావటంతో అందరూ సంతోషించేరు.

మరొక జ్ఞాపకం :

దగ్గర్లో లలితా నగరంలో జానకిరామ గారి తమ్ముడు ఉండేవాడు. ఆయన కి యూనివర్సిటీలో ఉద్యోగం .పగలల్లా ఉద్యోగం , ప్రయివేటు లు చెప్పి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవారు. అయినా వారానికి ఒక మారైనా అక్కయ్యని పలకరించటానికి భార్యను తీసుకుని ఎంత రాత్రైనా వచ్చేవాడు. అతని పిల్ల లు కూడా అభి మానంగా వస్తూ పోతూ వుండేవారు. 1959-60 లలో అనుకుంటాను. వీధిలో అన్ని ఇళ్ల లోకన్నా నా ఇంట్లోనే చదువుకున్నవాళ్ళు ఉద్యోగస్తులు ఉండేవారు. అందికేనేమో నేనంటే ఆ వీధి లో అందరికీ ఈర్ష్యగా ఉండేది. ఊళ్ళో సిటీ బస్సులు ఎక్కువయి 13 వ నంబర్ బస్  అందరికి సదుపాయంగా ఉండేది. ఆరుగురు ఉదయం 9 కి భోజనాలు ముగించి బస్ కోసం పరి గె త్తే వారు.  ఒకొక్కరు ఒక్కొక్క స్టాప్ లో దిగి ఆక్

బంగారుతల్లి.  1954

ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది. 

బంగారుతల్లి పుట్టినప్పుడు సీతాపిన్ని అక్కగారు చెల్లాయమ్మ సహాయానికి వచ్చి అందరితో కలివిడిగా ఉం డేది.

సుభద్ర మ్మగా రి చెల్లెలు సూర్యకాంతం భర్తతో రైల్వె క్వార్టర్స్ లో ఉండేది .కానీ తరచు తలి దండ్రుల్ని తోబుట్టువుల్నీ చూడ టా నికి వస్తూ ఉండేది. మరొక చెల్లెలు దగ్గర వూరిలో నే వుంటూ వస్తూ పోతూ ఉండేది. ఆమె భర్త వైద్యం కోసం తరచు విశాఖపట్నం రావలసి వచ్చేది. కొన్నాళ్ళకి ఒకే కొడుకు కాలేజి చదువుకు వచ్చేడు. నాకు ఊ పిరి పీల్చుకోవటం కష్టమయేలా ఇంట్లో 10-14 మంది వుండేవారు. సీతపిన్ని అక్కగారు పిల్లలు (రావి వారు) వచ్చి ఎక్కువ రోజులు గడిపేవారు. ఎవరికైనా యూనివర్సిటీ లో ప్రవేశం దొరికితే నా దగ్గరకు వచ్చి కనీసం వారం రోజులైనా వుండి వెళ్తుండేవారు. ఆదాయం లో వృద్ధి లేకపోయినా వ్యయం పెరుగుతూ వుండేది. ఆ సమయంలోనే

 45-38-18     లో

విశాఖపట్నం లో లలితా నగరానికి రైల్వె న్యూకొలనికి మధ్య గల రెండు వీధులు జగన్నాధపురం అంటారు.

జగన్నాధపురం చుట్టూరా ఎప్పుడు పారే గడ్డలు కొబ్బరితోటలు దగ్గరలో నీటి సదుపాయంవలన చాకలి పేట ప్రత్యేకతలు.

1955 లో తనికెళ్ళ వారు విజయనగరం లో గురాచారివారి వీధిలో ఇల్లు అమ్మి జగన్నాధపురం 45-38-18 నంబర్ గల ఇల్లు కొన్నారు. తనికెళ్ళ సర్వేశ్వర సోమయాజులు భార్య వెంకట సుభద్రమ్మ కొడుకు వెంకట సత్యనారాయణరావు ల ఇల్లు 45-35-18.

 సర్వేశ్వర సోమయాజులు మతి స్థిమితం లేక ఇల్లు విడిచి పోయేకా జగన్నాధపురం లో తల్లిదండ్రులతోనూ, పెద్దతమ్ముడి కుటుంబంతోనూ సుభద్రమ్మ, కొడుకు ఉండేవారు. సత్యనారాయణరావుకి యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా జగన్నాధపురం తనికెళ్ల ,ఆకెళ్ల కుటుంబాలకు ఆలవాలం అయింది.

45-38-18 

ఆ ఇంటికి ఒక చరిత్ర. అందులో ఘట్టాలు , పాత్రలు ఎన్నో !!!

ఆఇంటినే అడిగి తెలుసుకుందాం.

ఇంటికి ఎదురుగుండా ఖాళీ స్థలం ,పక్కన ఖాళీస్థలం. వీధిలో అటు నాలుగు, ఇటు నాలుగు ఇళ్లు. 1960 కి వీధి కరెంటు దీపాలు

వెలుగునిచ్చేయి.  

నా వద్దకు వచ్చి తలదాచుకున్న వాళ్ళు ఎంతమందో !!!

అనారోగ్యాలు, ఆనందాలు, దుఃఖాలు, సంతోషాలు ఎన్నో ఇంకెన్నో . వినేవాళ్ళు వుండాలేగాని చెప్పటానికి నేను తయారుగా వున్నాను.

చదువుతో మొదలయింది నా ఉనికి. సుందరరావు ఉర్ఫ్ బాబు కాలేజి చదువు. రెండు సంవత్సరాలలో మోహన్ కాలేజి . తరువాత పురుళ్ళు, అనారోగ్యాలు వరుసగా వచ్చి ఇల్లు నిండుగా ఉండేది.  బంగారుతల్లి జననం , పెదబాబు పచ్చకామెర్లు ఆసుపత్రి .

చిన్నత్త అనారోగ్యం ప్రసాద్ జననం  , అమ్మలు జననం. పెద్దాయన మరణం ఇల్లంతా సందడి.

ఇంటినిండా జనం, చుట్టాలు రావటం, కాలేజి చదువులు . ఇంట్లో ఉండే జనం. పెరిగేరు కానీ నాలో ఏ మార్పు లేదు.  60లో అనుకుంటాను కమ్మలు తీసి పెంకులు వేసి రూపు మార్చేరు. కరెంటు వచ్చింది 61లోఅనుకుంటాను. ఇంటికి అతిధులు వచ్చేవారు. వచ్చిన

[12/11, 8:44 PM] Jio New Asr: జనన మరణాల వివరాలు :

తొలి జననం లలిత (తనికెళ్ళ సుభద్రమ్మ గారి కుమార్తె) పసితనంలోనే మృత్యువాత పడటం దురదృష్టం( 1955).

1958 ఆకెళ్ల సత్యనారాయణరావుగారు.

1961 వాడపల్లి రామారావు

1964 వాడపల్లి సూర్యకాంతం

1966 రాచకొండ రాముడుమామ్మ.

1970 రాళ్లపల్లి రమణమూర్తి

1973 ఆకెళ్ల జానకిరామ

1973 తనికెళ్ల సుభద్రమ్మ

1977 తనికెళ్ళ వెంకట సత్యనారాయణరావు

1995 ఆకెళ్ల లక్ష్మీనరసమ్మ

1999 ఆకెళ్ల కామేశ్వరరావు.

--------/-----//-/------------------------------------

                    జననాలు

1955 లలిత

1955  గొర్తి జానకిరామ్ (బంగారుతల్లి)

1958  యల్లా జోస్యుల సత్య కామేశ్వరి

1959  వాడపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్

1962  ఆకెళ్ల సత్యనారాయణరావు

1963  బూ రె ల సుబ్బలక్ష్మి

1964  యల్లాజోస్యుల సీతా కామేశ్వరి

1966  చెముడుపాటి సుభద్ర

1971  సారిపాక అన్నపూర్ణ

1973  ఆకెళ్ల రమణి

1975  ఆకెళ్ల సర్వేశ్వర రాయుడు.

1976  రాళ్లపల్లి రమణమూర్తి

1980 రాళ్లపల్లి 

1982  రాళ్లపల్లి

-------------------------------------------------/-/

                     వివాహాలు

1961   తనికెళ్ళ+ఆకెళ్ల

1962   ఆకెళ్ల + శొంఠి

1968   ఆకెళ్ల+ రాళ్లపల్లి

1969  ఆకెళ్ల + వాడపల్లి

2001  తనికెళ్ళ+ యనమండ్ర

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

            విద్యాభ్యాసం

A v s sundara rao.   B.A.

A L Mohan.  M.A.,M.Phil.

A S Ratnam. B.A.

R V G Rao,.   M.A.,M.Lib.Sc.

V S Prasad,.  M.Sc.

A S C Rao, B.Sc.

___________________________

[12/11, 9:09 PM] A L Mohan: ఆకెళ్ళ  లక్ష్మీనరసమ్మ  మరణం 1996.

[12/11, 9:25 PM] A L Mohan: Nenu 1960

ప్రసాదు 1959

పంతులు 63

సుబ్బలక్ష్మి64

కన్నతల్లి.  65

[12/12, 2:26 AM] Jio New Asr: ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది. 