Saturday, December 12, 2020

 గర్ల్స్కూల్, కె జి ఎచ్ ,  ఏ వి ఎన్ కాలేజ్, 1టౌన్ పోలీస్ స్టే ష న్ ఆఖ రి స్టాప్ లో జగన్నాధ రావ్ గారు కండక్టర్ కి డబ్బులిచ్చేవారు. అదొక గ మ్మ త్తైన జ్ఞాపకం.

ఆయనతో మరొక తీపి జ్ఞాపకం.

మామిడి పళ్ల సీజన్ వస్తే పిల్లలకి పండగే. జగన్నాధ రావ్ గారు బుట్టలతో పళ్ళు. కొనేవారు. తను తినకపోయినా  కొనే వారు. 

మరొక అనుభవం మరువరానిది. రోజూ ఇద్దరి పిల్లల్ని తీసుకుని 4,5 మైళ్ళు నడిచేవారు. ఆసమయంలో ఆయన ఎన్నో విషయాలు వివరంగా చెప్పి మా ప్రపంచ జ్ఞానాన్ని పెంచేరు.

సుమారు ఆరోజుల్లో నే రావి మహాలక్ష్మి గారూ ఆవిడ కుమార్తె గౌరీ నాగేశ్వరీ దేవి అన్నవరం వచ్చి అలాగే జగన్నాధపురంలో వుండేవారు.

గౌరీ గారు అవివాహిత. కవయిత్రి. రామాయణం పద్యరూపంలో రచించిన పండితురాలు. పరిచయాలు పెరిగి ఆవిడ తమ్ముడి వివాహం బులుసు ఆనంతలక్ష్మి తో జరగటంలో నా (45-38-18) పాత్ర ఉంది.

ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది. 

బంగారుతల్లి పుట్టినప్పుడు సీతాపిన్ని అక్కగారు చెల్లాయమ్మ సహాయానికి వచ్చి అందరితో కలివిడిగా ఉం డేది.

సుభద్ర మ్మగా రి చెల్లెలు సూర్యకాంతం భర్తతో రైల్వె క్వార్టర్స్ లో ఉండేది .కానీ తరచు తలి దండ్రుల్ని తోబుట్టువుల్నీ చూడ టా నికి వస్తూ ఉండేది. మరొక చెల్లెలు దగ్గర వూరిలో నే వుంటూ వస్తూ పోతూ ఉండేది. ఆమె భర్త వైద్యం కోసం తరచు విశాఖపట్నం రావలసి వచ్చేది. కొన్నాళ్ళకి ఒకే కొడుకు కాలేజి చదువుకు వచ్చేడు. నాకు ఊ పిరి పీల్చుకోవటం కష్టమయేలా ఇంట్లో 10-14 మంది వుండేవారు. సీతపిన్ని అక్కగారు పిల్లలు (రావి వారు) వచ్చి ఎక్కువ రోజులు గడిపేవారు. ఎవరికైనా యూనివర్సిటీ లో ప్రవేశం దొరికితే నా దగ్గరకు వచ్చి కనీసం వారం రోజులైనా వుండి వెళ్తుండేవారు. ఆదాయం లో వృద్ధి లేకపోయినా వ్యయం పెరుగుతూ వుండేది. ఆ సమయంలోనే

No comments:

Post a Comment