45-38-18 లో
విశాఖపట్నం లో లలితా నగరానికి రైల్వె న్యూకొలనికి మధ్య గల రెండు వీధులు జగన్నాధపురం అంటారు.
జగన్నాధపురం చుట్టూరా ఎప్పుడు పారే గడ్డలు కొబ్బరితోటలు దగ్గరలో నీటి సదుపాయంవలన చాకలి పేట ప్రత్యేకతలు.
1955 లో తనికెళ్ళ వారు విజయనగరం లో గురాచారివారి వీధిలో ఇల్లు అమ్మి జగన్నాధపురం 45-38-18 నంబర్ గల ఇల్లు కొన్నారు. తనికెళ్ళ సర్వేశ్వర సోమయాజులు భార్య వెంకట సుభద్రమ్మ కొడుకు వెంకట సత్యనారాయణరావు ల ఇల్లు 45-35-18.
సర్వేశ్వర సోమయాజులు మతి స్థిమితం లేక ఇల్లు విడిచి పోయేకా జగన్నాధపురం లో తల్లిదండ్రులతోనూ, పెద్దతమ్ముడి కుటుంబంతోనూ సుభద్రమ్మ, కొడుకు ఉండేవారు. సత్యనారాయణరావుకి యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా జగన్నాధపురం తనికెళ్ల ,ఆకెళ్ల కుటుంబాలకు ఆలవాలం అయింది.
45-38-18
ఆ ఇంటికి ఒక చరిత్ర. అందులో ఘట్టాలు , పాత్రలు ఎన్నో !!!
ఆఇంటినే అడిగి తెలుసుకుందాం.
ఇంటికి ఎదురుగుండా ఖాళీ స్థలం ,పక్కన ఖాళీస్థలం. వీధిలో అటు నాలుగు, ఇటు నాలుగు ఇళ్లు. 1960 కి వీధి కరెంటు దీపాలు
వెలుగునిచ్చేయి.
నా వద్దకు వచ్చి తలదాచుకున్న వాళ్ళు ఎంతమందో !!!
అనారోగ్యాలు, ఆనందాలు, దుఃఖాలు, సంతోషాలు ఎన్నో ఇంకెన్నో . వినేవాళ్ళు వుండాలేగాని చెప్పటానికి నేను తయారుగా వున్నాను.
చదువుతో మొదలయింది నా ఉనికి. సుందరరావు ఉర్ఫ్ బాబు కాలేజి చదువు. రెండు సంవత్సరాలలో మోహన్ కాలేజి . తరువాత పురుళ్ళు, అనారోగ్యాలు వరుసగా వచ్చి ఇల్లు నిండుగా ఉండేది. బంగారుతల్లి జననం , పెదబాబు పచ్చకామెర్లు ఆసుపత్రి .
చిన్నత్త అనారోగ్యం ప్రసాద్ జననం , అమ్మలు జననం. పెద్దాయన మరణం ఇల్లంతా సందడి.
ఇంటినిండా జనం, చుట్టాలు రావటం, కాలేజి చదువులు . ఇంట్లో ఉండే జనం. పెరిగేరు కానీ నాలో ఏ మార్పు లేదు. 60లో అనుకుంటాను కమ్మలు తీసి పెంకులు వేసి రూపు మార్చేరు. కరెంటు వచ్చింది 61లోఅనుకుంటాను. ఇంటికి అతిధులు వచ్చేవారు. వచ్చిన
[12/11, 8:44 PM] Jio New Asr: జనన మరణాల వివరాలు :
తొలి జననం లలిత (తనికెళ్ళ సుభద్రమ్మ గారి కుమార్తె) పసితనంలోనే మృత్యువాత పడటం దురదృష్టం( 1955).
1958 ఆకెళ్ల సత్యనారాయణరావుగారు.
1961 వాడపల్లి రామారావు
1964 వాడపల్లి సూర్యకాంతం
1966 రాచకొండ రాముడుమామ్మ.
1970 రాళ్లపల్లి రమణమూర్తి
1973 ఆకెళ్ల జానకిరామ
1973 తనికెళ్ల సుభద్రమ్మ
1977 తనికెళ్ళ వెంకట సత్యనారాయణరావు
1995 ఆకెళ్ల లక్ష్మీనరసమ్మ
1999 ఆకెళ్ల కామేశ్వరరావు.
--------/-----//-/------------------------------------
జననాలు
1955 లలిత
1955 గొర్తి జానకిరామ్ (బంగారుతల్లి)
1958 యల్లా జోస్యుల సత్య కామేశ్వరి
1959 వాడపల్లి సుబ్రహ్మణ్య ప్రసాద్
1962 ఆకెళ్ల సత్యనారాయణరావు
1963 బూ రె ల సుబ్బలక్ష్మి
1964 యల్లాజోస్యుల సీతా కామేశ్వరి
1966 చెముడుపాటి సుభద్ర
1971 సారిపాక అన్నపూర్ణ
1973 ఆకెళ్ల రమణి
1975 ఆకెళ్ల సర్వేశ్వర రాయుడు.
1976 రాళ్లపల్లి రమణమూర్తి
1980 రాళ్లపల్లి
1982 రాళ్లపల్లి
-------------------------------------------------/-/
వివాహాలు
1961 తనికెళ్ళ+ఆకెళ్ల
1962 ఆకెళ్ల + శొంఠి
1968 ఆకెళ్ల+ రాళ్లపల్లి
1969 ఆకెళ్ల + వాడపల్లి
2001 తనికెళ్ళ+ యనమండ్ర
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
విద్యాభ్యాసం
A v s sundara rao. B.A.
A L Mohan. M.A.,M.Phil.
A S Ratnam. B.A.
R V G Rao,. M.A.,M.Lib.Sc.
V S Prasad,. M.Sc.
A S C Rao, B.Sc.
___________________________
[12/11, 9:09 PM] A L Mohan: ఆకెళ్ళ లక్ష్మీనరసమ్మ మరణం 1996.
[12/11, 9:25 PM] A L Mohan: Nenu 1960
ప్రసాదు 1959
పంతులు 63
సుబ్బలక్ష్మి64
కన్నతల్లి. 65
[12/12, 2:26 AM] Jio New Asr: ఆఇంటి విశేషం : అనారోగాలతో సతమత మవుతున్నా మరణాలు జరుగుతున్నా ఇంట్లో అందరూ ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొని జీవితాన్ని సాగించేరు. ఇంటికి వచ్చిన అతిధుల గురించి ప్రత్యేకంగా ఉటంకించాల్సి ఉంది.
బంగారుతల్లి పుట్టినప్పుడు సీతాపిన్ని అక్కగారు చెల్లాయమ్మ సహాయానికి వచ్చి అందరితో కలివిడిగా ఉం డేది.
సుభద్ర మ్మగా రి చెల్లెలు సూర్యకాంతం భర్తతో రైల్వె క్వార్టర్స్ లో ఉండేది .కానీ తరచు తలి దండ్రుల్ని తోబుట్టువుల్నీ చూడ టా నికి వస్తూ ఉండేది. మరొక చెల్లెలు దగ్గర వూరిలో నే వుంటూ వస్తూ పోతూ ఉండేది. ఆమె భర్త వైద్యం కోసం తరచు విశాఖపట్నం రావలసి వచ్చేది. కొన్నాళ్ళకి ఒకే కొడుకు కాలేజి చదువుకు వచ్చేడు. నాకు ఊ పిరి పీల్చుకోవటం కష్టమయేలా ఇంట్లో 10-14 మంది వుండేవారు. సీతపిన్ని అక్కగారు పిల్లలు (రావి వారు) వచ్చి ఎక్కువ రోజులు గడిపేవారు. ఎవరికైనా యూనివర్సిటీ లో ప్రవేశం దొరికితే నా దగ్గరకు వచ్చి కనీసం వారం రోజులైనా వుండి వెళ్తుండేవారు. ఆదాయం లో వృద్ధి లేకపోయినా వ్యయం పెరుగుతూ వుండేది. ఆ సమయంలోనే
No comments:
Post a Comment